హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లీకైన ఏఐఇఇఇ పేపర్-1 ప్రశ్నాపత్రం: పరీక్ష మధ్యాహ్నానికి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐఈఈఈ పేపర్‌ - 1 లీక్‌ కావటంతో అధికారులు పరీక్షను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఉదయం 9.30 గంటలకు జరగాల్సిన ఏఐఇఇఇ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన పేపర్‌ - 2 పరీక్ష సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. పరీక్ష వాయిదాకు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అధికారులు వివరాలు అందిస్తున్నారు.

ఏఐఇఇఇ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షని లక్షా 25 మంది రాస్తున్నారు. పరీక్ష వాయిదాపడటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే నల్సార్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కూడా ఉంది. కొందరు అభ్యర్థులు ఆ పరీక్ష కూడా రాయవలసి ఉంది. ఈ రెండు పరీక్షలను రాయవలసిన విద్యార్థులు ఏదో ఒక పరీక్షని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

English summary
AIEEE exam paper-1 leaked today. So exam timings changed. Paper-1 exam will held at afternoon 12'O clock and second paper will held on evening 4'O clock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X