సింహం సింగిల్‌గా వస్తుంది, కడపలో కౌరవ సైన్యం!: అంబటి

చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలన్నారు. పులివెందులలో గందరగోళాన్ని సృష్టించేందుకు దాడులు వంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వారు ఓటమి చెందుతామని తెలిసి నిరాశతోనే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌ను ఎదుర్కొనడానికి కౌరవ సైన్యం చుట్టు ముడుతుందన్నారు. జగన్ అర్జునుడై తిరిగి వస్తాడని అన్నారు. జగన్ లాంటి సింహం బిడ్డను ఎదుర్కొడానికి గుంపులుగా వెళుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications