వైయస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది: చంద్రబాబునాయుడు

పులివెందులలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్షుడిని అయిన తనపైనే దాడి జరిగితే ఇక సామాన్యుని పరిస్థితి ఏమిటని ఆయన వాపోయారు. కడప జిల్లాలో రౌడీయిజం, అరాచకం అరికట్టడానికి మూడు నెలలకోసారి జిల్లాలో పర్యటిస్తానని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications