చిరు వద్దకు వచ్చిన జగన్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పడానికి సిద్ధం: కోటగిరి

జగన్, బిజెపిలకు లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెసు జగన్‌కు అన్యాయం చేయలేదన్నారు. జగనే కాంగ్రెసుకు వెన్నుపోటు పొడిచారన్నారు. వైయస్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెసు కాదన్నారు. అధికార దాహంతో జగనే కుటుంబాన్ని ముక్కలు చేశారన్నారు. బాబాయికి పదవి ఇస్తే సహించలేక పోయిన వాడు జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications