• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గడాఫీ ఇంటిపై వైమానిక దాడి: నియంత సేఫ్, కుమారుడు, మనవళ్లు మృతి

By Srinivas
|

Gaddafi
ట్రిపోలి: లిబియా అధ్యక్షుడు గడాఫీ నివాసంపై నాటో దళాలు వైమానిక దాడులు జరిపాయి. ట్రిపోలిలోని ఆయన ఇంటిపై నాటో దళాలు దాడి చేశాయి. ఈదాడిలో గడాఫీ కుమారుడు, ముగ్గురు మనవళ్లు మొత్తం నలుగురు గడాఫీ కుటుంబ సభ్యులు మరణించారు. అయితే అదే ఇంటిలో ఉన్న లిబియా అధ్యక్షుడు ముహమ్మార్ గడాఫీ క్షేమంగా తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. గడాఫీ క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ముస్సా ఇబ్రహీం ప్రకటించారు. దాడులను ఆటవిక న్యాయంగా పేర్కొన్నార.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ లిబియాలో ఏం జరుగుతుందో తెలుస్తోందని, ఇక్కడ సామాన్యులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. గత కొద్ది రోజుల నుండి నాటో దళాలు గడాఫీ లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Libyan leader Muammar Gaddafi survived a Nato air strike that killed his youngest son and three grandchildren and destroyed a Tripoli house, a Libyan government spokesman said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more