వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఏసి చైర్మన్‌గా మళ్లీ జోషీనే: నియమించిన స్పీకర్ మీరాకుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

MM Joshi
న్యూఢిల్లీ: ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ) ఛైర్మన్‌గా భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత మురళీ మనోహర్‌జోషి మళ్లీ నియమితులయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన భాజపా సూచన మేరకు జోషిని నియమిస్తున్నట్టు లోక్‌సభ కార్యాలయం ఆదివారం పేర్కొంది. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై ప్రజా పద్దుల సంఘం తయారు చేసిన నివేదికను కమిటీలోని కాంగ్రెస్‌, డిఎంకె తోపాటు బిఎస్పీ తదితర రాజకీయ పక్షాలు అంగీకరించని విషయం తెలిసిందే.

దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. అయితే అప్పటికే జోషి పదవీ కాలం పూర్తి కావడంతో కాంగ్రెసు పార్టీ తాత్కాలిక సాంప్రదాయాన్ని కొనసాగించకుండా మొదటి సారి అధికార పార్టీ వ్యక్తినే చైర్మన్‌గా నియమించింది. అయితే ఆదివారం తిరిగి మళ్లీ జోషినే నియమిస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది.

English summary
Veteran BJP leader Murli Manohar Joshi was on Monday reappointed as chairperson of Parliament's Public Accounts Committee (PAC), notwithstanding controversy surrounding him with regard to the draft report on the 2G spectrum scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X