కడపలో ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా: కాంగ్రెసు నేత విహెచ్

ఉప ఎన్నికల్లో కెవిపి రామచంద్రారావును ఉపయోగించుకుంటే కాంగ్రెసు లబ్ధి పొందుతుందని చెప్పారు. ప్రచారంలో కెవిపి పాల్గొంటారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రభుత్వం కూలిపోతుందని ప్రజలను భయపెట్టించి తాను లబ్ధి పొందాలని చూస్తున్నాడని అన్నారు.












Click it and Unblock the Notifications