ఒసామా బిన్ లాడెన్ చిన్న భార్యతో ఖరీదైన భవనంలో కనిపించాడు

లాడెన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన కొరియర్ ద్వారా అమెరికా అధికారులు లాడెన్ స్థావరాన్ని కనిపెట్టారు. ఆ భవనాన్ని లాడెన్ అర్షద్ ఖాన్ అనే స్థానికుడి పేరు మీద కొన్నట్లు తెలుస్తోంది. లాడెన్ పాకిస్తాన్‌లో స్థావరం చేసుకోవడం పట్ల పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications