వైయస్ జగన్‌వి సినిమా డైలాగులు, చూస్తూ ఊరుకోని: చిరంజీవి

కాగా ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా జగన్‌పై ధ్వజమెత్తారు. చిరంజీవి, చంద్రబాబులపై దాడి చేయించి కడప జిల్లా పరువు తీశారని అన్నారు. చిరుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకనే ఆయన ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చిరుకు వస్తున్న స్పందన జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications