కుట్రతోనే అక్బరుద్దీన్‌పై దాడి, సూత్రదారులను కనిపెడతాం: ఎకె ఖాన్

రేపటిలోగా దర్యాఫ్తు పూర్తవుతుందని చెప్పారు. దాడికి గల కారణాలు ఆరా తీస్తామని చెప్పారు. దాడి వెనుక సూత్రదారులు ఎవరో తేలుస్తామని చెప్పారు. అక్బర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. భూతగాదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా అక్బరుద్దీన్‌పై దాడి కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు ఐదుగురు వ్యక్తులు లొంగిపోయారు. వహలాన్, ఈఎస్యే, యాహ్యా, ఫజల్, పైసల్ అనే వారు పోలీసులు ముందు లొంగిపోయారు. వీరి పహిల్వాన్‌కు సన్నిహితులుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications