వైయస్ జగన్ తనది హీరోయిజం అనుకుంటున్నారు: పాలడుగు వెంకట్రావు

జగన్ చేస్తున్న దౌర్జన్యాన్ని కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ క్షమించదని అన్నారు. జగన్ అసలు ఎంపీ అభ్యర్థిగా పనికి రాడని అన్నారు. జగన్ వ్యవహార శైలి వల్ల కడపకు, కడప ప్రజలకు చెడ్డ పేరు వస్తుందన్నారు. జగన్ అరాచకాలకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications