ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మృతి, ఆల్ జజీరా ప్రకటన

సౌదీలో జన్మించిన ఆల్ ఖైదా అధినేత లాడెన్ న్యూయార్క్, వాషింగ్టన్‌లపై 2001 సెప్టెంబర్ 11వ తేదీన భయంకర దాడులకు పాల్పపడ్డాడు. అప్పటి నుంచి లాడెన్ కోసం అమెరికా బలగాలు అన్వేషిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో లాడెన్ మరణించినట్లు చెబుతున్నారు. అతనితో పాటు అతని 20 మంది అనుచరులు కూడా ఆ దాడిలో మరణించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications