ఒసామా బిన్ లాడెన్‌పై దాడి గురించి అమెరికా పాకిస్తాన్‌కు చెప్పలేదా?

లాడెన్‌ను హతమార్చడానికి రెండు హెలికాప్టర్ల సహాయంతో 40 నిమిషాల ఆపరేషన్ చేపట్టినట్లు చెబుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఓ హెలికాప్టర్ పనిచేయలేదని అంటున్నారు. ఆపరేషన్‌లో అమెరికా అధికారులు ఎవరు కూడా గాయపడలేదు. ఆపరేషన్‌లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ చనిపోయారు. లాడెన్ ఉంటే పాకిస్తాన్‌లో కూడా దాడులు చేస్తామని తాము పదే పదే చెబుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాడెన్ మృతిని ధ్రువీకరిస్తూ చేసిన ప్రటనలో చెప్పారు. తాను పాక్ అధ్యక్షుడు జర్దారీతో మాట్లాడానని, అది చారిత్రకమైన సంఘటన అని అన్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications