ఆక్రమణలు ఆపడానికి ప్రయత్నించినందునే అక్బరుద్దీన్‌పై దాడి: ఖాన్

తాను భద్రత కల్పిస్తామని చెప్పామని, అక్బరుద్దీన్ అందుకు నిరాకరించారని ఆయన చెప్పారు. నిందితులపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. దాడి జరిగిన సమయంలో అక్బరుద్దీన్‌కు గన్‌మెన్ లేరని ఆయన చెప్పారు. అక్బరుద్దీన్‌కు, మహ్మద్ పహిల్వాన్‌కు మధ్య విభేదాలు, ఘర్షణలు ఉన్నాయని ఆయన అన్నారు. అక్బరుద్దీన్ హత్యకు కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు. డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications