కిరణ్‌ను సిఎంగా తొలగించడం ఖాయం, ముందే రాజీనామా మంచిది: అంబటి

అయితే కిరణ్ కుమార్ తన పరువును కాపాడుకోవడానికి సోనియా తీసేసే కంటే ముందుగానే రాజీనామా చేస్తే మంచిది అని సూచించారు. కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ గెలిస్తే కడప నుండి వెళ్లిపోతారా లేదా రాజీనామా చేస్తారా నిర్ణయించుకోవాలని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications