శాంతిభద్రతల రక్షణలో ప్రభుత్వం విఫలం: అక్బరుద్దీన్‌ను పరామర్శించిన బాబు

కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ రక్షించడంలో విఫలం చెందిందన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని సూచించారు. ప్రత్యర్థుల దాడి సమయంలో అప్రమత్తమై ఎదురు దాడికి దిగిన ఎమ్మెల్యే గన్‌మెన్లను చంద్రబాబు అభినందించారు. ఇలాంటి వారి పనితీరు ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.












Click it and Unblock the Notifications