మద్దతు లేకుండా పాకిస్తాన్‌లో లాడెన్ ఎలా ఉండగలిగాడు?

పాకిస్తాన్‌లో లాడెన్ ఎలా తలదాచుకోగలిగడానేది అర్థం కాకుండా ఉందని ఆయన శ్వేతసౌధంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరంలో గల అబ్బొతాబాద్‌లో అమెరికా బలగాలు లాడెన్‌ను హతమార్చాయి. పాకిస్తాన్‌లో తలదాచుకోవడానికి లాడెన్‌కు అందిన సహాయ వ్యవస్థపై తాము దృష్టి పెట్టామని చెప్పారు.












Click it and Unblock the Notifications