దాడి జరిగినప్పుడు ఒసామా బిన్ లాడెన్ భార్య వెనక నక్కాడు

లాడెన్‌కు కవచంగా ఉన్న స్త్రీ, బహుశా ఆయన భార్య, కుమారుడు ఖలీద్ అమెరికా దాడిలో మరణించినట్లు ఆయన తెలిపారు. అసలు వాస్తవంగా ఏం జరిగిందనే విషయంపై తనకు ఇంకా నివేదిక అందాల్సి ఉందని ఆయన అన్నారు. ఆమె లాడెన్‌కు కవచంగా నిలిచి కాపాడడానికి ప్రయత్నించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications