జగన్.. నీకు పదవులు ఎక్కడి నుండి వచ్చాయి: షబ్బీర్ అలీ ప్రశ్న

జగన్ ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన కాంగ్రెసుని విమర్శించడం శోచనీయమన్నారు. జగన్‌కు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన సోనియాగాంధీని విమర్శించడం సరికాదన్నారు. ఆకాశం మీద ఉమ్మెస్తే అది మన మీదే పడుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసును విమర్శించ లేదన్నారు. సంక్షేమ పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లు పెట్టి వైయస్ ఆ కుటుంబంపై తనకు ఉన్న మక్కువను చూపించారన్నారు.












Click it and Unblock the Notifications