విహారంలో విషాదం: ఆస్ట్రేలియాలో ఆంధ్రా ఇంజనీర్ మృతి

అయితే సముద్రం ఒడ్డునే ఉన్న త్రిహర్ష అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకు పోయి మరణించారు. అయితే విజయరాజు విషయం కూడా అలలో కొట్టుకు పోయారా లేదా అనే విషయం తెలియరాలేదు. మరణ వార్త తెలియడంతో త్రిహర్ష, విజయరాజుల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.












Click it and Unblock the Notifications