• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాడెన్ బూటకపు ఫొటో సృష్టి పాక్ ఎలక్ట్రానిక్ మీడియా పనే

By Pratap
|

Osama Bin Laden
ఇస్లామాబాద్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ బూటకపు మృతదేహం చిత్రాలను పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా సృష్టించింది. అమెరికా లాడెన్ చిత్రాలను విడుదల చేయలేదు. తప్పుడు ఫొటోను సృష్టించి ప్రసారం చేసినందుకు పాకిస్తాన్ మీడియా క్షమాపణలు చెప్పి, ఆ ఫొటో ప్రసారాలను నిలిపేసింది. లాడెన్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి లాడెన్ శవం ఫొటోలను విడుదల చేయాలా, వద్దా అనే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు శ్వేత సౌధం ఉగ్రవాద నిరోధక జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు జాన్ బ్రెనన్ చెప్పారు.

తమకు లాడెన్ దొరికాడనే విషయాన్ని ఎవరూ ఖండించకుండా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. లాడెన్‌కు సంబంధించిన సమాచారంతో పాటు ఫొటోలను చేర్చాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.

English summary
The White House Tuesday said that it was weighing whether to release pictures of Osama bin Ladens corpse to put at rest speculations and disbelief in some quarters about the death of worlds most wanted fugitive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more