లాడెన్ మృతికి ప్రతీకారం తప్పదన్న తాలిబాన్లు: హిట్ లిస్టులో జర్దారీ

తమ తొలి లక్ష్యం పాకిస్తాన్ అని, అమెరికా రెండో లక్ష్యమని అతను చెప్పాడు. పాకిస్తాన్ నాయకులు తమ హిట్ లిస్టులో ఉన్నట్లు తెలిపాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్జారీతో పాటు పాకిస్తాన్ నాయకులు, సైనికాధికారులు తమ హిట్ లిస్టులో ఉన్నట్లు జర్నలిస్టులకు ఫోన్ చేసి అహసన్ చెప్పాడు. మూడు నెలలు పథకం వేసి పాకిస్తాన్ మాజీ ప్రధానిని తాము హతమార్చామని అతను చెప్పాడు. భుట్టోను చంపడానికి తాము ఆత్మాహుతి దళ సభ్యుడిని పంపినట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications