హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తాం: లాడెన్ మృతితో బెదిరింపు కాల్స్

నగరంలో సమస్యాత్మక ప్రాంతాలు, జనసమ్మర్దం కలిగిన ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించడానికి సిద్ధపడింది. చంద్రాయణగుట్టలోని బండ్లగూడలో పోలీసులు ఓ బాంబును కూడా నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ బాంబును ఎవరు పెట్టారు. ఎప్పుడు పెట్టారో తెలియరాలేదు.












Click it and Unblock the Notifications