వైయస్ జగన్ అనుకూల స్వతంత్ర అభ్యర్థులపై కాంగ్రెసు ఫిర్యాదు

కాగా, కాంగ్రెసు పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెసు పార్టీ కడప ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications