ఒసామా బిన్ లాడెన్ చంపిన సంతోషంలో స్టెప్పులేసిన మిచెల్లీ

లాడెన్ మరణ వార్త తెలిసిన మిచెల్లీ అప్పటికే ఓ స్కూల్ ప్రోగ్రాంలో ఉందంట. అయితే మరణ వార్త తెలియగానే సంతోషాన్ని పట్టలేక విద్యార్థులతో కలిసి మిచెల్లీ డాన్సు చేసింది. ఆ సమయంలో తాను ఎలా డాన్సు చేస్తున్నానే విషయం గానీ, తను ఇద్దరు పిల్లల తల్లిని అన్న విషయం గానీ అంతకు మించి తాను అమెరికన్ ప్రథమ పౌరురాలిని అన్న విషయం మరిచి పోయిన మిచెల్లీ ఆనంద పారవశ్యంతో విద్యార్థులతో కలిసి కాసేపు నర్తించింది. తాను అన్నీ మరిచిపోయి అలా స్టెప్లులేయడానికి కారణం లాడెన్ చావు మామూలుది కాదు కదా అంటోందంట.












Click it and Unblock the Notifications