యుద్ధ నియమాల ప్రకారమే ఒసామా బిన్ లాడెన్‌ను చంపాం: అమెరికా

అమెరికాపై 2001 సెప్టెంబర్ 1వ తేదీన అమెరికాపై దాడి చేసిన ఆల్ ఖైదా అధిపతి అని, అమెరికాపై లాడెన్ దాడులకు పథక రచనలు చేశాడని, తమ దేశ ఆత్మరక్షణ కోసం తాము చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా దాడికి పథక రచన చేశామని, సాధ్యమైతే లాడెన్ లొంగుబాటుకు అంగీకరించి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. తమ దేశానికి, తమ మిత్ర దేశాలకు హాని తలపెట్టే ఉగ్రవాదులపై తమ పోరు సాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications