రజనీకాంత్‌కు మళ్లీ అస్వస్థత, మూడు రోజుల విశ్రాంతికి సలహా

అయితే, అప్పటి నుంచి రజనీకాంత్‌కు విశ్రాంతి లేకుండా పోయింది. అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని వైద్యులు అంటున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న రాణా చిత్రంలో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ నటి దీపికా పడుకొనే నటిస్తోంది.












Click it and Unblock the Notifications