సిఎం అవుతానని నేను చెప్పలేదు!: మాట మార్చిన చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మాట మార్చారు. తాను ముఖ్యమంత్రిని అవ్వాలని కోరుకుంటున్నట్లు తాను చెప్పలేదని ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. మీడియాలోనే వార్తలు తప్పుగా వచ్చాయని చెప్పారు. తాను సినిమా రంగంలో మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేశానని కానీ సిఎం పదవి కోసం చేయలేదని అన్నారు.

కాగా శనివారం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న బద్రినాధ్ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా అభిమానులు సిఎం అంటూ నినాదాలు చేశారు. ఆ సందర్భంలో చిరంజీవి అభిమానులు కోరుకుంటున్న ఆలోచన ఉందని, చూద్దాం, వీలైతే చేద్దాం అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+