ఇవిఎంకు బొట్టుపెట్టి, కొబ్బరికాయ కొట్టిన డిఎల్ సతీమణి సుభద్రమ్మ!

కాగా మొదిటి రెండున్నర గంటలలో కడప పరిధిలో 18 శాతం, జమ్మలమడుగులో 20 శాతం, మైదుకూరు 18 శాతం, పులివెందులలో 9 శాతం, కమలాపురం 22.5 శాతం, బద్వేలులో 22 శాతం, ప్రొద్దుటూరు 18 శాతం పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications