చీలికపై సమాధానం చెప్పాలి: సోనియాను ప్రశ్నించిన వైయస్ జగన్

కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. కాంగ్రెసు డబ్బు వెదజల్లి గెలవాలని అనుకుంటోందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఈసికి అందించామని చెప్పారు. తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు. తనకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications