ఇకపై కిరణ్ ప్రభుత్వానికి దినదిన గండమే: అంబటి రాంబాబు

కాంగ్రెసు, టిడిపిలకు దరావత్తు కూడా రాదన్నారు. ఉప ఎన్నికల తీరుపై వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ నీతిమాలిన ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఉప ఎన్నికలలో జగన్ గెలుపు ఖాయమని తెలిసే టిడిపి, కాంగ్రెసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications