26/11 ముంబై దాడుల వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉంది : అమెరికా

ఐదుగురిలో మేజర్ ఇక్బాల్ ఐఎస్ఐ అధికారి. మేజర్ ఇక్బాల్ ఐఎస్ఐ తరఫున పనిచేస్తున్నాడని ఇండియా మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నది. ముంబై దాడుల్లో పాత్ర ఉన్న హెడ్లీకి మేజర్ ఇక్బాల్ సహాయకుడిగా పనిచేశాడని తెలిపింది. ముంబై దాడుల వెనక ఐఎస్ఐ పాత్ర ఉందని, పాకిస్తాన్‌లోనే ముంబైలో దాడులకు కుట్ర జరిగిందని భారత్ చెబుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications