నాగం దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు: నగారా సభకు గ్రీన్ సిగ్నల్

దీంతో తెలంగాణ నగారా సభకు ఆయా శాసనసభ్యులు తమ అనుచర వర్గంతో భారీగా సభకు తరలి రానున్నారని సమాచారం. చంద్రబాబు నాగం సభను ఇన్నాళ్లూ వ్యతిరేకిస్తూ వచ్చారు. నాగం ఒంటెత్తు పోకడలకు వెళుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబుకు ఫిర్యాదులు వచ్చాయి. అయితే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో నాగంపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో బాబు ఉండిపోయారు. అయితే సభకు మాత్రం ససేమీరా అన్న బాబు ఏకంగా తన ఎమ్మెల్యేలు వెళ్లడానికే అనుమతించడం విశేషం.












Click it and Unblock the Notifications