నాగం సభకు చంద్రబాబు అనుమతి, సమన్వయ కమిటీ ఏర్పాటు: ఎర్రబెల్లి

స్థానిక పరిస్థితులను బట్టి తాము తెలంగాణ ఉద్యమం చేపట్టక తప్పదని చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. ఆయన కూడా అందుకు అంగీకరించారని చెప్పారు. ఉద్యమం ఉధృతం చేసే భాగంలో తమతో కలిసి వచ్చే వారితో కలిసి పని చేస్తామన్నారు. నాగం మా పార్టీ నేతే అన్నారు. ఆయనతో కలిసే పోరాడుతామని చెప్పారు. పనుల ఒత్తిడి కారణంగా కొందరు సభకు వెళ్లడం లేదన్నారు. అయితే నూతన కమిటీ ఆధ్వర్యంలో అందరం కలిసి జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications