• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫ్రీజోన్ అంశంపై ప్రభుత్వం కుట్రలు తిప్పికొడతాం: హరీష్‌ రావు

By Srinivas
|

Harish Rao
హైదరాబాద్: ఫ్రీజోన్ అంశం తేలే వరకు ప్రభుత్వం ఎస్ఐ పరీక్షలు నిర్వహించరాదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు సోమవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫ్రీజోన్ తేలకముందే పరీక్షలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఫ్రీజోన్‌కు లోబడే పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే పది రోజుల్లో 10 ఎఫ్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రీజోన్‌పై ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని కోరారు.

English summary
TRS MLA Harish Rao fired at Kiran Kumar's government on free zone issue. He demanded government that to do not organize SI exams up to clear free zone issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X