జగన్‌తో వెళ్లేది లేదు: కాటసాని, అనర్హతపై స్పీకర్‌తో చర్చించిన వంగా గీత

కాగా ప్రజారాజ్యం పార్టీ విప్ వంగా గీత సోమవారం డిప్యూటీ స్పీకర్‌ను కలిశారు. కాటసాని రామిరెడ్డికు ఇచ్చిన తాఖీదులు, అనర్హత వేటు తదితర అంశాలపై చర్చించారు. కాగా కడప ఉప ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగినవే అని వంగా గీత అన్నారు.












Click it and Unblock the Notifications