లాడన్ హత్యకు ప్రతీకారంగా ప్రిన్స్ హరీ టార్గెట్, హేట్ వీడియో వెల్లడి?

ఆ వీడియో ఫుటేజ్‌లో ప్రిన్స్ హారీ అఫ్గనిస్తాన్‌లో చురుగ్గా పర్యటించిన ఫొటోలు ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్ పార్టీలో నాజీ యూనిఫారం ధరించిన ఆయన ఫొటోగ్రాఫ్‌లు కూడా ఉన్నాయి. హారీ ది నాజీ అనే శీర్షికన విడుదలైన ఈ టేప్‌లో హారీ పాకీ, ర్యాగ్ హెడ్ వంటి పదాలు వాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అయితే ఆ వీడియోను తాము రూపొందించలేదని సంస్థ అధికార ప్రతినిధి అంజెమ్ చౌదరి అన్నారు. ప్రిన్స్ హారీనీ గానీ, రాచకుటుంబం సభ్యులను గానీ లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications