నాగం కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తున్నారు: ఎర్రబెల్లి

నాగంపై చర్యలు తీసుకోవాలని ఎవరూ కూడా డిమాండ్ చేయలేదని చెప్పారు. నాగం సభ సమర్థనీయమే అన్నారు. పిఎసి చైర్మన్ పదవి విషయంలో కూడా తప్పు పట్టాల్సినది ఏమీ లేదన్నారు. పిఎసి చైర్మన్ పదవిని నాగంకు రెండేళ్లు, నాకు రెండేళ్లు ఇచ్చేట్లుగా ముందుగానే ఒప్పందం కుదిరిందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications