'జగన్ ఒక్కడి ఖర్చు రూ.120 కోట్లు, ఎన్నికలు వద్దు వేలం పాడాలి'

ఎన్నికలు పూర్తిగా అక్రమాలకు నిలయమై పోయినప్పుడు ఇక ఎన్నికలకు విలువ ఏమి ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును వేలంపాట ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వేలంపాట నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని తాను కోరతానని చెప్పారు.












Click it and Unblock the Notifications