కేరళలో ఆధిక్యంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్

అయితే ఎన్నికలలో మాత్రం ఆయనే ఓడిపోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్ కూటమి 66 సీట్లలో, కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుడిఎఫ్ కూటమి 72 సీట్లలో ముందంజలో ఉండగా, 3 సీట్లలో ఇతరులు ముందంజలో ఉన్నారు.












Click it and Unblock the Notifications