పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవే భట్టాచార్య వెనకంజ
National
oi-Pratapreddy
By Pratap
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వెనకంజలో ఉన్నారు. జాదవ్ పూర్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థి కన్నా వెనకబడిపోయారు. పశ్చిమ బెంగాల్ శానససభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు హవా కొనసాగుతోంది.
తృణమూల్ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టిఎంసి 142 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిపిఎం కూటమి కేవలం 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.