వైయస్ జగన్ అవినీత సంపాదనతో గెలిచారు: చంద్రబాబు నాయుడు

కాగా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె పార్టీ అఖండ విజయం సాధిస్తున్న నేపథ్యంలో జయలలితకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో అవినీతిలో కూరుకు పోయిన డిఎంకె పార్టీని తమిళ ప్రజలు గద్దె దింపారని అన్నారు.












Click it and Unblock the Notifications