అసోంలో కాంగ్రెస్ హ్యాట్రిక్: సిఎం తరుణ్ ఆధ్వర్యంలో భారీ ఆధిక్యం

ప్రతిపక్ష పార్టీ అసోం గణ పరిషత్ అధ్యక్షుడు చంద్రమోహన్ పట్వారీ ఎన్నికలలో ఓడి పోవడం విశేషం. ఉల్ఫా ఓటింగ్‌లో పాల్గొనవద్దని హెచ్చరించినప్పటికీ భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొని తరుణ్ గోగాయ్‌కి పట్టం గట్టారు. 1963లో కాంగ్రెసులో చేరిన గొగాయ్ ఆ తర్వాత ఇందిరా, రాజీవ్ హయాంలలో పని చేశారు.












Click it and Unblock the Notifications