మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వ కూలిపోతుంది: అంబటి రాంబాబు

కడప ఉప ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి 16 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న చిరంజీవి దిగారని, వారు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన అన్నారు. వైయస్ జగన్ గెలవడని, మెజారిటీ రాదని కాంగ్రెసు నాయకులు అన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications