పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన దీదీ: 18న ప్రమాణం స్వీకారం

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలో వెనుకంజలో ఉన్నాయి. అసోం మాత్రం కాంగ్రెసు ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. 34 తర్వాత వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయింది. దేశవ్యాప్తంగా వామపక్షాలకు ఇది పెద్ద దెబ్బ.












Click it and Unblock the Notifications