కడప లోకసభ స్థానంలో మూడో స్థానంలో డిఎల్, రెండో స్థానంలో మైసురా

లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆయన తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 28 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications