పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవే భట్టాచార్య ఓటమి, రాజీనామా

ఆర్థిక మంత్రి ఆసిమ్ దాస్ గుప్తా కూడా ఓటమి పాలయ్యారు. ఖర్జాహా స్థానంలో ఆయన ఓడిపోయారు. తృణమూల్ కాంగ్రెసు సొంతంగా ప్రభుత్వాని ఏర్పాటు చేసే మెజారిటీ దిశగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెసు 216 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమిని చావు దెబ్బ తీశారు. నందిగ్రాం, సింగూర్ ఉద్యమాలు మమతకు బాగా కలిసి వచ్చాయి. ఎర్రకోట పూర్తిగా బీటలు వారింది.












Click it and Unblock the Notifications