అస్సాం రాష్ట్రంలో కాంగ్రెసు ముందంజ, బిజెపి రెండో స్థానం

అస్సాం శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమెంది. అస్సాంలో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చుననే అంచనాలు కొనసాగాయి. అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెసు ఆధిక్యంలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications