వైయస్సార్ రికార్డును బ్రేక్ చేసిన జగన్, తండ్రిని మించిన తనయుడు

కడప లోకసభ స్థానంలో 1991 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డికి 4 లక్షల 18 వేల మెజారిటీ వచ్చింది. దాన్ని మించి జగన్ మెజారిటీ సాధిస్తున్నారు. జగన్ సత్తాకు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డికి దిమ్మ తిరిగి పోయింది.












Click it and Unblock the Notifications