కడప పోల్స్, అన్ని శాసనసభ సెగ్మెంట్లలోనూ వైయస్ జగన్ ఆధిక్యత

పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కడప లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి రెండో స్థానంలో, తెలుగుదేశం అభ్యర్థి మైసురా రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications